ఏవరి డప్పు వాల్లు కొట్టుకోండి ...
- Harinath Babu B
- Dec 29, 2021
- 1 min read
Updated: Feb 3, 2022
డప్పు కొట్టడం అంటే ఏంటి?
మార్కెటింగ్ (కేంబ్రిడ్జి నిఘంటువు) అర్థం - ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేయమని ప్రజలను ప్రోత్సహించే ఉద్యోగం
Marketing (Cambridge Dictionary) meaning - a job that involves encouraging people to buy a product or service)

ఈ రోజు ఆఫీసుకి వస్తూ దారిలో ఓక వడ్రంగి (కార్పెంటర్) తనను తాను, తన సేవల గురించి ప్రచారం (మార్కెట్) చేసుకున్న విధానాన్ని చూసి చాలా సంతోషం (హ్యాపీ) అనిపించింది. సెల్ఫ్ ప్రమోషన్ ఎవరి మీద ఆధార పడకుండా తన టు వీలర్ కి ఒక చిన్న ఫ్లెక్సీ చేయించి ఫిక్స్ చేసాడు.
ఈ సెల్ఫ్ మార్కెటింగ్ వలన తనపనిని తానే మార్కెట్ చేసుకొని పొందడంలో సెల్ఫ్ రెస్పెక్టు తో పాటు ఆత్మ స్థైరం కూడా పెరుగుతుంది. అందుకే ఇంకా లేట్ వద్దు, ...
నీ డప్పు ఏంటో పట్టు, దండోరా కొట్టు, జనాన్ని పట్టు. నీ ప్లేస్ నీదే..... నా చోటు నాదే నా డప్పు నాదే!
Hozzászólások